Type Here to Get Search Results !

శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల

స్వాన్ ఇండియా 11 నవంబర్ 22 : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. డిసెంబ‌ర్‌ నెల‌కు సంబంధించిన‌ రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం ఆన్‌ లైన్‌ లో విడుదల చేసింది. భక్తులు టికెట్లను https://online.tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్తగా లాగిన్ అయ్యేవారు ముందుగా తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.