స్వా ఇండియా న్యూస్ 25_05_23:*అన్నమయ్య జిల్లా*..
రాయచోటి వరిగ రింగ్ రోడ్డులో గల పాల శీతలీకరణ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ ఒక వ్యక్తి మృతి మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి మృతిడి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు ఈ సంఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు