Type Here to Get Search Results !

ప్రొద్దుటూరు లోని ఈశ్వర్ రెడ్డి నగర్ లో ఇంటిలో పూడ్చిపెట్టిన సతీష్ కుమార్ హత్య కేసులో నిందితుడు కిషోర్ ARREST

స్వాన్ ఇండియా న్యూస్(క్రైమ్ రిపోర్టర్ సురేంద్ర) కడప జిల్లా : ప్రొద్దుటూరు లోని ఈశ్వర్ రెడ్డి నగర్ లో ఇంటిలో పూడ్చిపెట్టిన సతీష్ కుమార్ హత్య కేసులో నిందితుడు కిషోర్ అరెస్టు... మద్యం తాగేందుకు సతీష్ డబ్బులు అడుగుతున్నాడు అన్న విషయంలో ఘర్షణ పడి , జూన్ 24వ తేదీన కిషోర్ సతీష్ కుమార్ పై కత్తితో దాడి చేసి హత్య చేశారు... హత్య చేసిన సతీష్ కుమార్ ను ఇంటిలోనే పూడ్చి బెట్టాడు... ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణకుమార్... విలేకరుల సమావేశంలో పాల్గొన్న వన్ టౌన్ సిఐ రాజారెడ్డి , టూ టౌన్ సీఐ ఇబ్రహీం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.