Type Here to Get Search Results !

కొని రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

స్వాన్ ఇండియా న్యూస్ .ప్రొద్దుటూరు 13-01-23 ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో పనిచేస్తున్న ప్రేమ్ అనే వ్యక్తి కి కొని రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. గత కొంత కాలంగా రేచీకటి కారణంగా కంటిచూపు మందగించడం తో బాధితుడు ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో కొని రెడ్డి ఫౌండేషన్ తరఫున ప్రెసిడెంట్ కొని రెడ్డి శివ చంద్రారెడ్డి గురువారం బాధితుడికి రూ.5వేలు ఆర్థిక సాయం చేశారు.అలాగే అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు తమ ఫౌండేషన్ తరఫున చేయూత నందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొని రెడ్డి రమణారెడ్డి పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.