Type Here to Get Search Results !

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు శ్రీనివాస నగర్ నందు తెలుగుదేశం పార్టీ ఇదేం ఖర్మ ప్రోగ్రాం

స్వాన్ ఇండియా న్యూస్.12/01/2023 ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు శ్రీనివాస నగర్ నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు ముఖ్యనాయకులతో వార్డులో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డా.జి. వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అందరినీ కలుపుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని మీ కష్టాలకు పరిష్కారం ఉంటుందని ధైర్యం చెప్పి అడుగు ముందుకేయడo జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలలను ఇంటి ఇంటికి తీసుకెళ్లే అవకాశం లభించింది. ఈ కార్యక్రమంలో 14 వార్డు మాజీ కౌన్సిలర్ టప్ప మహబూబ్ బాషా, మస్తాన్ గోలే, S . M బాషా,కరీముల్లా, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడుఇవి సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి V. S.ముక్తియార్ గారు, ప్రొద్దుటూరు రూలర్ మండల కన్వీనర్ బోడెల బాబుల్ రెడ్డి,రాష్ట్ర రైతు ఉపాధ్యక్షుడు కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి,రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు,రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తాటి శ్రీనివాసుల యాదవ్, రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహ కార్యదర్శి మూళ్ళ అలిబేగ్,పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి అయ్యా , లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ వినోద్ కుమార్, తొమ్మిదో వార్డు కరిముల్లా,భూన్, టింబర్ డిపో భాష సుర శ్రీనివాసులు,పర్లపాడు చంద్ర,పెన్నా నగర్ మజీద్, గోపవరం చిచ్చు, గౌస్,13 వార్డు నాయబ్,రజక సంఘం రమణ,

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.