Type Here to Get Search Results !

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ వివేకానం నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం(203 వ రోజు)

స్వాన్ ఇండియా న్యూస్ 09-02-23 :కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ వివేకానం నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం(203 వ రోజు) కార్యక్రమంలో పాల్గొని ఆక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారాలబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి పర్యటించిన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ పాతకోట బంగారు రెడ్డి గారు మరియు గ్రామ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి గారు. రాష్ట్ర ఆప్కాప్ చైర్ పర్సన్ శ్రీమతి మల్లెల ఝాన్సీ రాజా రామ్ రెడ్డి గారు టీటీడీ పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్ గారు మరియు ఎంపీపీ శేఖర్ యాదవ్ గారు మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి గారు. ఎంపీటీసీ పేరం సునీత గారు కన్వీనర్లు.కుమార్. సుధాకర్ కంభం వెంకటేశ్వర్లు గారు.వార్డు మెంబర్లు స్వాతి. లక్ష్మీనారాయణరెడ్డి. సుమలత అరుణ కుమారి తాటి లక్ష్మీదేవి కొత్తపల్లి పంచాయతీ ముఖ్యనాయకులు జంగమయ్య. శ్రీను.బాలయ్య. శేఖర్.కుమార్ మరియు కార్యకర్తలు మరియు అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.