Type Here to Get Search Results !

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి పంచాయతీ కానాపల్లి గ్రామంలో నూతన కల్వర్టర్ నిర్మాణానికి భూమి పూజ

స్వాన్ ఇండియా న్యూస్ 08-02-23 : కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి పంచాయతీ కానాపల్లి గ్రామంలో నూతన కల్వర్టర్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు మరియు ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు శ్రీ సానబోయిన శెఖర్ యాదవ్ గారు మరియు జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అదుపు కార్యదర్శి శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.