ప్రొద్దుటూరు సెంట్రల్ కన్జ్యూమర్ సొసైటీ కి ఏకగ్రీవంగా ఎన్నికైన మెంబర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి న ప్రియతమ శ్యాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
February 07, 2023
0
స్వాన్ ఇండియా న్యూస్ 07-02-2023 :కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో సూపర్ బజార్ వీధిలో ఉన్న ప్రొద్దుటూరు సెంట్రల్ కన్జ్యూమర్ సొసైటీ కి ఏకగ్రీవంగా ఎన్నికైన మెంబర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి న ప్రియతమ శ్యాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు కొరకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆ సొసైటీ కి అధ్యక్షురాలుగా శ్రీమతి గజ్జల కళావతి గారిని నియమించినందుకు శాసనసభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు గారు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ పాతకోట బంగారు రెడ్డి గారు మరియు పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు గారు అధ్యక్షురాలు కోనేటి సునంద గారు వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు...
