Type Here to Get Search Results !

అంబేద్కర్ జయంతి సందర్భంగా మైదుకూరు రోడ్డు పాండురంగ స్వామి దేవాలయం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించిన వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజా

స్వాన్ ఇండియా న్యూస్ ప్రొద్దుటూరు 14-04-23 :అంబేద్కర్ జయంతి సందర్భంగా మైదుకూరు రోడ్డు పాండురంగ స్వామి దేవాలయం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించిన వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజా కౌన్సిలర్ మహమ్మద్ మునీర్గౌస్ మరియు ఇతర నాయకులు దళిత సంఘాలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.