Type Here to Get Search Results !

కమలాపురంలో 20 వ వార్డు ఇంచార్జి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత అరవోళ్ల శంకర్ రెడ్డి హత్య

స్వాన్ ఇండియా న్యూస్ కమలాపురం 07-04-22 :కమలాపురంలో 20 వ వార్డు ఇంచార్జి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత అరవోళ్ల శంకర్ రెడ్డి హత్య జరిగింది . జరిగిన విషయం తెలుసుకుని సంఘటనా స్థలికి చేరుకున్న కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి. వైసిపి నాయకులు.ఘటనా స్తలం లో విచారణ జరుపుతున్న పోలీసులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.