Type Here to Get Search Results !

మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గారి కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

స్వాన్ ఇండియా న్యూస్: *మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గారి కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు*

*75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా స్థానిక నెహ్రూరోడ్డులోని తన కార్యాలయం నందు ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు మొదట త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి అనంతరం స్వాతంత్రంలో వీరమరణం పొందిన అమరవీరులను స్మరించుకుంటూ మౌనం పాటించిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గారు నాయకులు నంద్యాల కొండారెడ్డి గారు*
*కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్లు, గ్రామ వార్డుస్థాయి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.