Type Here to Get Search Results !

75 వ గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసు నందు జండా ఆవిష్కరణ కార్యక్రమం

స్వాన్ ఇండియా న్యూస్: 26_01_24. 75 వ గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసు నందు జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు *శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి* గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు గారు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఆధనపు కార్యదర్శి శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి గారు మరియు పోలీస్ కంప్లైంట్ అథారిటీ బోర్డు మెంబర్ శ్రీకాకర్ల నాగ శేషారెడ్డి గారు మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య గారు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు కో-ఆప్షన్ సభ్యులువైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.