Type Here to Get Search Results !

ప్రొద్దుటూరు కొరియోగ్రాఫర్స్ అండ్ ఆర్టిస్ట్* వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న MLA రాచమల్లు ప్రసాద్ రెడ్డి...

స్వాన్ ఇండియా న్యూస్;  ప్రొద్దుటూరు గోల్డెన్ పార్కు నందు జరిగిన *ప్రొద్దుటూరు  కొరియోగ్రాఫర్స్ అండ్ ఆర్టిస్ట్* వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అందులో పాల్గొన్న కళాకారులను అభినందించి 2024 లో మళ్లీ ముఖ్యమంత్రి మరల ప్రొద్దుటూరు శాసనసభ్యులుగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2029 ఎలక్షన్లలోపు ప్రొద్దుటూరులోని కళాకారుల కోసం అన్నమయ్య ఆడిటోరియం ను నిర్మిస్తానని తెలియజేసిన శాసనసభ్యులు *శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి* గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు గారు మరియు నాటక అకాడమీ డైరెక్టర్ బండారు సూర్యనారాయణ గారు రవీంద్ర హై స్కూల్  అధినేత పల్లెటి ప్రభాకర్ రెడ్డి మరియు సాహిత్య వేత్త జింక సుబ్రహ్మణ్యం గారు మరికొందరు ప్రముఖులు కొరియోగ్రాఫర్స్ పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.