స్వాన్ ఇండియా న్యూస్ : 01-02-24 ప్రొద్దుటూరు మండలము పరిధిలో గల సోములవారిపల్లి సంబంధించి సోమవారం పల్లి పంచాయతీ ఆఫీసు వద్ద ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ ఆసరా 4 వ విడత కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా అక్కాచెల్లెమ్మల కోసం ప్రియతమ ముఖ్యమంత్రి *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారు చేసిన మంచి పథకాల గురించి వివరించిన శాసనసభ్యులు *శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి* గారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్ గారు సోలు వారి పల్లి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి మోపూరి ప్రశాంతి గారు మాజీ సర్పంచ్ గోపిరెడ్డి రమణయ్య గారు ఉప సర్పంచ్ మార్తల కృష్ణారెడ్డి గారు పార్టీ మండల ప్రెసిడెంట్ మార్తల ఓబుల్ రెడ్డి గారు మాజీ జెడ్పి కోఆప్షన్ మెంబర్ అక్బర్ బాషా గారు MPTCలు గోటూరు బాలగురమ్మ వెంకటేష్ గారు మరియు పల్లా లక్ష్మీదేవి గారు, మా భాష గారు మరియు సుభాష్ చంద్రబోస్ గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకుడు గొర్ల రామసుబ్బయ్య గారు సెల్ సుబ్బయ్య గారు వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు మండల అధికారులు మరియు వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాల్లు. నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు....