ప్రొద్దుటూరు శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 40 కుటుంబాలకు సంబంధించిన నాయి బ్రాహ్మణులు వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరిక
January 13, 2023
0
స్వాన్ ఇండియా న్యూస్,13-01-2023 : ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని సోములవారి పల్లె పంచాయతీ ఈశ్వర్ రెడ్డి నగర్ లో సుమారు 40 కుటుంబాలకు సంబంధించిన నాయి బ్రాహ్మణులు సుబ్రహ్మణ్యం మరియు సుధీర్ మరియు మధు మరియు బంగారు వ్యాపారి గోపాల్ మరియు వారికి సంబంధించిన కుటుంబాల వారు ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరడమైనది ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు శ్రీ సాన బోయిన శేఖర్ యాదవ్ గారు మరియు సోములవారిపల్లె పంచాయతీ ఉపసర్పంచ్ మార్తల కృష్ణారెడ్డి గారు మరియు MPTC పల్లా లక్ష్మీదేవి మాజీ సర్పంచ్ గోపిరెడ్డి రమణయ్య గారు మరియు లాయర్ సుబ్బయ్య గారు వైఎస్ఆర్సిపి నాయకుడు సెల్ సుబ్బయ్య గారు మరియు మరికొందరు వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు...
