కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ,చైర్మన్, వైస్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన" జమాత్ అహలే హదీస్ కమిటీ" సభ్యులు
January 13, 2023
0
స్వాన్ ఇండియా న్యూస్ 13-01-2023 : ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 17 వ వార్డులో నీ నడింపల్లి వీధిలో దాదాపు 30 లక్షలతో "మజీద్ ఇమామ్ బుఖారి మందిర "రోడ్డు నిర్మాణం అత్యంత సుందరీ కారణంగా తాము అడిగిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ,చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారికి, వైస్ చైర్మన్ బంగారు రెడ్డి గారికి ప్రత్యేకంగా మజీద్ కమిటీ సభ్యులు ఈరోజు మున్సిపాలిటీలోని చైర్మన్ చాంబర్ నందు బంగారు రెడ్డి గారిని కలుసుకొని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గారు,12వ వార్డు ఇన్చార్జి హనీప్ గారు, బిఎన్నార్ గారు, దేసు రామ మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
