Swan India news; పొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుందరయ్య కాలనీ మరియు మీనాపురం మరియు గండ్లూరు కొట్టాలలో *గడప గడపకు మన ప్రభుత్వం(208 వ రోజు)* కార్యక్రమంలో పాల్గొని ఆక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారాలబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ పర్యటించిన ప్రియతమ శాసనసభ్యులు *శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డిగారు ఆయన శ్రీమతి రాచమల్లు రమాదేవి గారు* ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ *పాతకోట బంగారు రెడ్డి* గారు మరియు పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి గారు. మరియు ఎంపీపీ శేఖర్ యాదవ్ గారు. ప్రొద్దుటూరు మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి గారు.మరియు MPTC లు గోపాల్ యాదవ్ మరియు సునీత బ్రహ్మానంద రెడ్డి మరియు టీటీడీ పాలకమండలి సభ్యుడు మారుతీ ప్రసాద్ గారు వార్డు మెంబర్ లక్ష్మీనారాయణరెడ్డి. మరియు కొత్తపల్లి పంచాయతీ ముఖ్య నాయకులు మరియు ప్రొద్దుటూరు కన్జ్యూమర్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షురాలు గజ్జల కళావతి గారు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ కొండ ధనలక్ష్మి గారు మరియు. వైఎస్ఆర్సిపి మహిళ నాయకురాల్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు పాల్గొన్నారు...