Swanindia న్యూస్: వైఎస్ఆర్ ఆసరా మూడో విడత సంబరాల కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు నుండి 13వ వార్డు వరకు విచ్చేసిన డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం మున్సిపల్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రియతమ ముఖ్యమంత్రి *శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి* గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించిన శాసనసభ్యులు *శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి* గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు* గారు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ *శ్రీ పాతకోట బంగారు రెడ్డి* గారు మరియు 3 వార్డు నుండి 13 వ వార్డు లలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు వార్డు ఇన్చార్జిలు వైఎస్ఆర్సిపి నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు..