Type Here to Get Search Results !

ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో రెండు లక్షల 50 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్

స్వాన్ ఇండియా న్యూస్ : ప్రొద్దుటూరు కల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి పర్వతరెడ్డి సరళ అనే మహిళకు కల్లూరు నాగేంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో రెండు లక్షల 50 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగినది..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.