ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డు నందు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భావన ప్రారంబం
April 06, 2023
0
స్వాన్ ఇండియా న్యూస్ ప్రొద్దుటూరు 07-04-23 : కడప జిల్లా కడప జిల్లా ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డు నందు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని కడప జిల్లా ఎస్పీ శ్రీ అన్బురాజన్ అడిషనల్ ఎస్పీ తుషా డ్యూ డి మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ ప్రేరణ కుమార్ సిఐలు ఇబ్రహీం నాగరాజు కృష్ణంరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారునాన్ని కడప జిల్లా ఎస్పీ శ్రీ అన్బురాజన్ అడిషనల్ ఎస్పీ తుషా డ్యూ డి మరియు అడిషనల్ ఎస్పీ ప్రేరణ సిఐలు ఇబ్రహీం నాగరాజు కృష్ణంరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
